విజయవాడ లోని నోవాటెల్ హోటల్ లో పేకాట శిభిరం. .
0 Comments । By Black Cat News । 1 March, 2023
విజయవాడ లోని నోవాటెల్ హోటల్ లో పేకాట శిభిరంపై పటమట పోలీసుల మెరుపు దాడి
హోటల్ లోని ఓ రూంలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో సీఐ కాశీవిశ్వనాధ్ సిబ్బంది మెరుపు దాడి
దాడులలో 16 మంది పేకాట రాయుళ్ళు అరెస్టు, రూ 1 లక్షా 42 వేలు క్యాష్ స్వాధీనం
CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Krishna