×
Login

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం గత పది రోజులుగా అత్యంత ఘనంగా జరిగిన బ్రహ్మోత్సవాలు.

0 Comments । By Black Cat News । 10 March, 2023

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం గత పది రోజులుగా అత్యంత ఘనంగా జరిగిన బ్రహ్మోత్సవాలు

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం గత పది రోజులుగా అత్యంత ఘనంగా జరిగిన బ్రహ్మోత్సవాలు గురువారం తెల్లవారుజామున గరుడోత్సవంతో ముగిసిన అహోబిలం నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలు అత్యంత సజావుగా జరిగినందుకు అలాగే ఎగువదిగువ లో అహోబిలం బ్రహ్మోత్సవాలకు అత్యంత పకడ్బందీగా గత పది రోజులుగా జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు.ఆళ్లగడ్డ డిఎస్పి ఐ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సబ్ డివిజన్ పోలీస్ సిఐలు ఎస్ఐలను పోలీస్ సిబ్బందిని ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ ఘనంగా సన్మానించారు. అందరి సహాయ సహకారాలతో ఎగువ దిగువ శ్రీ అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయని డిఎస్పి ఐ సుధాకర్ రెడ్డి తెలిపారు.

CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Kurnool



#

Also Read

×