కర్నూలు జిల్లా కల్లూరు గ్రామసచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.
0 Comments । By Black Cat News । 10 April, 2022
కర్నూలు జిల్లా కల్లూరు గ్రామసచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు సచివాలయంలో అందుతున్న సర్వీసులను సద్వినియోగం చేసుకునేలా స్థానిక ప్రజలకు అవగాహన కల్పించాలి సచివాలయం సందర్శించే వారితో గౌరవంతో వ్యవహరించాలి ప్రజల నుంచి అందిన దరఖాస్తులను నిర్ణీత సమయంలోగా పరిష్కరించండి వీలైనన్ని ఎక్కువ సర్వీసులను సకాలంలో అందించండి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవలు అందించండి సచివాలయ సిబ్బంది ఆదేశించిన కర్నూల్ జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు
CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Kurnool