×
Login

నెల్లూరు జిల్లా పోలీసు అధికారులు, SEB అధికారులతో వీడియో కాన్ఫరెన్స్.

0 Comments । By Black Cat News । 30 March, 2023

నెల్లూరు జిల్లా పోలీసు అధికారులు, SEB అధికారులతో వీడియో కాన్ఫరెన్స్

*నెల్లూరు జిల్లా*


*????నెల్లూరు జిల్లా పోలీసు అధికారులు, SEB అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన గుంటూరు రేంజ్ IGP Dr.C.M.త్రివిక్రమవర్మ, IPS.,.*


*????ఈ వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ లో పాల్గొన్న నెల్లూరు జిల్లా యస్.పి.విజయ రావు, అడిషనల్ యస్.పి., డి.యస్.పి.లు*


SEB అధికార్లతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి NDPS Act కేసులలోని డ్రగ్ పెడ్లర్స్ పై పి.డి. యాక్ట్  గురించి మరియు I.D. Liquor, F.J. Wash కేసులలో మొదలైన అంశాల గురించి సమీక్ష నిర్వహించిన గుంటూరు రేంజ్ ఐ.జి. గారు.

జిల్లా పరిధిలో NDPS కేసులలోని డ్రగ్ పెడ్లర్స్ అదేపనిగా నేరాలు చేయువారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకొనుటకు ప్రపోజల్స్ పెట్టమని మరియు  I.D. Liquor, F.J. Wash కేసులలో మరల నేరాలకు పాల్పడే వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలకు ఆదేశాలు.

గంజాయి నిరోధానికి తగు చర్యలు తీసుకొని, గంజాయి అమ్మేవారిని మరియు తాగే వారిని కట్టడి చెయ్యాలని ఆదేశాలు జారీ. 

జిల్లాలో నమోదైన కేసులు, పెడ్లర్స్, నేరస్థుల వివరాలను సబ్ డివిజన్ ప్రకారం వివరించిన జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS., గారు.

ఈ కార్యక్రమంలో IG గారితో పాటు జిల్లా యస్.పి. గారు, అడిషనల్ యస్.పి.(అడ్మిన్), అడిషనల్ యస్.పి. (క్రైమ్స్), సబ్ డివిజన్ అధికారులు పాల్గొన్నారు. 

CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, SriPotti Sri Ramulu Nellore




Also Read

×