×
Login

ఉదయకుమార్ కు ఉగాది పురస్కారం, ఓం గాయత్రీ బ్రాహ్మణ ట్రస్ట్ ఆధ్వర్యంలో.....

0 Comments । By Black Cat News । 3 April, 2022

ఉదయకుమార్ కు ఉగాది పురస్కారం, ఓం గాయత్రీ బ్రాహ్మణ ట్రస్ట్ ఆధ్వర్యంలో....

ఉదయకుమార్ కు ఉగాది పురస్కారం

విశాఖపట్నంలో ఓల్డ్ డైరీ ఫారం దగ్గర  ఓం గాయత్రీ బ్రాహ్మణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా  ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య విశాఖ జిల్లా అధ్యక్షుడు వడ్డాది ఉదయకుమార్ కు ఉగాదిపురస్కారంఅందజేశారు.ఈ కార్యక్రమంలో విశాఖ సమాచారం ఎడిటర్ సూరంపూడి వీరభద్రరావు బిజెపి నాయకులు చెరువు రామకోటయ్య ట్రస్టు ఉపాధ్యక్షులు నామాన్ని సూర్యప్రకాశరావు కార్యదర్శి  చల్లపల్లి నంద గోపాలరావు సంయుక్త కార్యదర్శి యల్లాప్రగడ వెంకట నరసింహారావు ఆర్గనైజింగ్ కార్యదర్శి సారపాక లక్ష్మీనారాయణ బ్రాహ్మణ కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ విశాఖ మేనేజర్ వై కామేష్ తదితరులు పాల్గొన్నారు

CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Vishakhapatnam



#

Also Read

×