ఉక్కు కర్మాగారంలో ప్రమాదం... నాగ శ్రీనివాస్ అనే కార్మికుడుకి స్వల్పా గాయాలు..
0 Comments । By Black Cat News । 10 February, 2025

విశాఖ... గాజువాక...
ఉక్కు కర్మాగారంలో ప్రమాదం
కోకో ఒవేన్ బ్యాటరీ 2 లో హీట్ లీడ్ జారీ పోవడంతో స్వల్పంగా చెలరేగిన మంటలు...
నాగ శ్రీనివాస్ అనే కార్మికుడుకి స్వల్పా గాయాలు...
CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Vishakhapatnam