మరో వెయ్యి కోట్లు అప్పు తెచ్చిన ప్రభుత్వం. మరోసారి వెయ్యి కోట్లు అప్పు .
0 Comments । By Black Cat News । 19 July, 2023
మరో వెయ్యి కోట్లు అప్పు తెచ్చిన ప్రభుత్వం.జగన్ ప్రభుత్వం మరోసారి వెయ్యి కోట్లు అప్పు తెచ్చింది. మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా వెయ్యి కోట్లు 15 సంవత్సరాలకు 7.36 శాతం వడ్డీతో రుణం తెచ్చింది. ఈ వెయ్యి కోట్లతో 28 వేల 500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. 90 రోజుల్లో 28 వేల 500 కోట్ల రూపాయలు అప్పుతో ఏపీ ప్రభుత్వం రికార్డ్ సృష్టించింది. ఈ ఏడాది ఎఫ్‌ఆర్‌బీఎం కింద కేంద్రం ఏపీకి 30 వేల 500 కోట్లే అనుమతి ఇచ్చింది. ఇందులో ఇక మిగిలింది 2 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయి.
CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Krishna