విశాఖ శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవంలో సీఎం శ్రీ వైయస్.జగనన్న.
0 Comments । By Black Cat News । 24 February, 2022
విశాఖ శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవంలో పాల్గొని.. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రుద్ర హోమం పూర్ణాహుతికి హాజరైన సీఎం శ్రీ వైయస్.జగనన్న.
#CMYSJagan
CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Vishakhapatnam