×
Login

సింధుదుర్గ్ కోటలో గతేడాది ఏర్పాటు చేసిన 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం నేలకూలి.

0 Comments । By Black Cat News । 26 August, 2024

సింధుదుర్గ్ కోటలో గతేడాది ఏర్పాటు చేసిన 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం నేలకూలి

కూలిపోయిన భారీ శివాజీ విగ్రహం

మహారాష్ట్ర - మాల్వాన్‌లోని సింధుదుర్గ్ కోటలో గతేడాది ఏర్పాటు చేసిన 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం నేలకూలింది. 

2023, DEC 4న ప్రధాని మోదీ, మహారాష్ట్ర సీఎం షిండే దీన్ని ప్రారంభించారు. 

విగ్రహం ప్రారంభించిన 9 నెలలకే కూలిపోవడం గమనార్హం. భారీ వర్షాల కారణంగా విగ్రహం కూలినట్టు సమాచారం.

CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Malwan




Also Read

×